Sunday, February 22, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన కౌన్సిలర్లకు జేఏసీ తరపున సన్మానం 

నూతన కౌన్సిలర్లకు జేఏసీ తరపున సన్మానం 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్ 
మున్సిపల్ కౌన్సిలర్ గా గెలుపొందిన మున్నూరుకాపు సభ్యులు పోచంపాడ్ శ్రీనివాస్, నర్మే నవీన్, కోడిగేల మల్లయ్య, బోగడమీద సుమన్ లను ఆదివారం  మున్నూరుకాపు జేఏసీ తరపున మల్యాల నర్సారెడ్డి  సన్మానించినారు. ఈ కార్యక్రమంలో ఎంఎన్ఆర్, ఆకుల మోహన్, ఈజాప రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -