- Advertisement -
ముఖ్యఅతిథిగా ఎంఈఓ ఝాన్సీరాణి
నవతెలంగాణ – చారగొండ
మండలంలోని జడ్.పి.హెచ్.ఎస్ లో డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ జన్మదినోత్సవాన్ని, గురుపూజోత్సవ కార్యక్రమంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మండల స్థాయిలో ఎన్నికైన ఉత్తమ ఉపాధ్యాయులకు ఘనంగా సన్మానం చేశారు. సన్మాన గ్రహీతలకు మెమెంటో, ప్రశంసా పత్రము అందజేసారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓ ఝాన్సీ రాణి, ప్రధానోపాధ్యాయులు భగవాన్ రెడ్డి, ఉపాధ్యాయ సంఘ ప్రతినిధులు,మండలంలోని ఆయా పాఠశాలల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
- Advertisement -