- Advertisement -
నవతెలంగాణ-జక్రాన్‌పల్లి: మండల కేంద్రంలోని సర్పంచ్ దంపతులను గంగపుత్ర సంఘం సభ్యులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. నూతనంగా ఎంపికైన బండి పద్మ సత్యం సర్పంచ్ దంపతులను ఇందిరమ్మ కమిటీ మెంబర్ నర్సారెడ్డిని గంగపుత్ర సంఘానికి ఆహ్వానించి.. శాలువాలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో గంగపుత్ర సంఘం సభ్యులు పాల్గొన్నారు.
- Advertisement -



