Wednesday, September 24, 2025
E-PAPER
Homeజిల్లాలుషార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం..

షార్ట్ సర్క్యూట్ తో ఇల్లు దగ్దం..

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
నివాసపు ఇంటిలో షార్ట్ సర్క్యూట్ తో వస్తువులు కాలిపోయిన ఘటన మంగళవారం చోటు చేసుకున్నది. అధికారులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… మండలంలోని రెడ్డిపేట్ గ్రామానికి చెందిన మొగ్గం నర్సింలు ఇంటిలో షార్ట్ సర్క్యూట్తో బీరువా, పలు వస్తువులు కాలి బూడిద అయ్యాయి. అధికారులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. పరిశీలించిన వారిలో పంచాయతీ కార్యదర్శి నరేష్, రెవిన్యూ సిబ్బంది నరసింహులు, బాధితులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -