Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్జువ్వాడి గ్రామంలో భారీ వర్షానికి కుప్పకూలిన ఇల్లు

జువ్వాడి గ్రామంలో భారీ వర్షానికి కుప్పకూలిన ఇల్లు

- Advertisement -

నవతెలంగాణ – గాంధారి
గాంధారి మండలంలోని జువ్వాడి గ్రామానికి చెందిన చాకలి సంగవ్వ ఇల్లు రాత్రి కురిసిన భారీ వర్షానికి కుప్పకూలిన ఇల్లు రాత్రి ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఇల్లు కూలిపోవడంతో ఉండడానికి ఇల్లు లేకుండా పోయిందని అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి ఇందిరమ్మ ఇల్లు మంజూరు. చేయాలని బాధితురాలు కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -