- Advertisement -
నవతెలంగాణ – వెల్దండ
వెల్దండ మండల పరిధిలోని కొట్ర గ్రామానికి చెందిన మనీ బి అనే మహిళ ఇల్లు ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మంగళవారం కూలింది. ఇల్లు కూలిన సమయంలో ఇంట్లో ఎవరు లేకపోవడతో ఎలాంటి ప్రమాదం జరగలేదు. కానీ ఇంట్లో సామాన్లు ధ్వంసమైనట్లు ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని కోరారు.
- Advertisement -