Saturday, October 18, 2025
E-PAPER
Homeతాజా వార్తలుసీఐటీయులో భారీ చేరికలు

సీఐటీయులో భారీ చేరికలు

- Advertisement -
  • మున్సిపల్ కార్మిక సంఘం (సీఐటీయు) రాష్ట్ర కార్యదర్శి కందరపు రాజనర్సు ఆధ్వర్యంలో

నవతెలంగాణ-కామారెడ్డి: మున్సిపల్ వాటర్ వర్క్స్ విభాగంలో పనిచేస్తున్న మున్సిపల్ కార్మికులు ఏఐటీయూసీ నుండి తన మాతృ సంస్థ అయిన సీఐటీయు లోకి సుమారు 100 మందికార్మికులు శనివారం చేరారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సీఐటీయు కార్మికుల కోసం అలుపు ఎరగని పోరాటాలు చేసింద‌ని, ఈ సంఘం ద్వారా త‌మ‌ నాయమైన హక్కులు సాధించుకుంటామన్నారు. వాటర్ వార్క్స్ కార్మికులకు నెలకు 4 సెలవులు, సంవత్సరంలో 15 క్యాజువలు సెలవులు ఇవ్వాలన్నారు. పండుగ సెలువులు సంపులవద్ద పనిసేసే కార్మికులకు 8 గంటల పని అమలు చేయాలి లేదా ఓటి కట్టియివ్వాల‌న్నారు. సంవత్సరానికి రెండు జతల క్వాలిటితో కూడిన బట్టలు, సబ్బులు, నూనెలు, రేణుకోట్స్ ఇవ్వాలనీ, బకాయి పిఎఫ్ డబ్బులు కార్మికుల ఖాతాలో జామచేయాల‌న్నారు. త‌మ హ‌క్కుల ప‌ట్ల ప్ర‌భుత్వం వెంట‌నే స్పందించాల‌ని, లేని త‌మ పోరాటం ఉదృతం చేస్తామ‌న‌న్నారు. సిఐటియులో చేరిన వారిలో ఏ రాజు, యం కృష్ణ, శంకర్, ఇస్మాయిల్, అబ్బాస్, నాగరాజ్, మహేష్, పిట్ల శ్రీను, ధర్మ, సంజీవ్, భాస్కర్, అజయ్, నవీన్, కలిమ్, టి రాజు, మహమూద్, శ్రీనివాస్, లింగం, రాజయ్య, పి రాజు, రాములు, అన్వర్, శ్రీకాంత్, ప్రశాంత్, రాజు, రవీందర్, దేవేందర్, సిహెచ్ బాలరాజ్, ఇబ్రహీం, స్వామి, పాష, టీ నర్సింలు, సత్యం, బాలయ్య, రాజయ్య, శ్రీను, సిహెచ్ రాజు, రంజిత్ తదితరులు చేరారు. ఈ కార్యకములో జిల్లా ప్రధాన కార్యదర్శి మహిబూబ్ జిల్ల , ప్రభాకర్, ప్రభు, వీరయ్య పాల్గొన్నారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -