Friday, February 20, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్హైదరాబాద్‌లోని హోటల్‌లో భారీ పేలుడు

హైదరాబాద్‌లోని హోటల్‌లో భారీ పేలుడు

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్‌: ఎల్బీనగర్‌లోని ఆర్కేపురం చట్నీస్‌ హోటల్‌లో పేలుడు సంభవించింది. భారీ శబ్దానికి వినియోగదారులు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు హోటల్‌ సిబ్బందికి తీవ్రగాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇడ్లీ స్టీమర్‌లో పేలుడు సంభవించినట్లు తెలుస్తోంది. సమాచారం తెలుసుకున్న ఎల్బీనగర్‌ పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అధిక వేడిమి కారణంగానే స్టీమర్‌ పేలిపోయినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనాకు వచ్చారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -