- Advertisement -
నవతెలంగాణ-హైదరాబాద్ : ఈ నెల 17 నుంచి మెట్రో రైల్ ఛార్జీలు పెరగనున్నాయి. కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. మొదటి 2 స్టాపుల వరకు రూ.12; 2 నుంచి 4 స్టాపుల వరకు రూ.18; 4 నుంచి 6 స్టాపుల వరకు రూ.30; గరిష్ఠంగా రూ.60 నుంచి రూ.75కి పెంచుతున్నట్లు పేర్కొంది.
- Advertisement -