Tuesday, September 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుMGBS : ఎంజీబీఎస్‌ వద్ద మూసీలో ఆక్రమణలు తొలగించిన హైడ్రా

MGBS : ఎంజీబీఎస్‌ వద్ద మూసీలో ఆక్రమణలు తొలగించిన హైడ్రా

- Advertisement -

నవతెలంగాణ హైదరాబాద్‌: ఎంజీబీఎస్‌ వద్ద మూసీ నదిలో ఆక్రమణలను హైడ్రా సిబ్బంది తొలగించారు. కొందరు ప్రయివేటు వ్యక్తులు మూసీలో మట్టి పోసి పార్కింగ్‌ స్థలం ఏర్పాటు చేశారు. ఒక్కో బస్సు నుంచి రూ.300, ఒక్కో గుడిసె నుంచి రూ.1000 వసూలు చేస్తున్నారు. వాహనాల పార్కింగ్‌ స్థలంపై హైడ్రాకు ఫిర్యాదులు అందడంతో అధికారులు స్పందించారు. ప్రభుత్వ ఆదేశాలతో పార్కింగ్‌ స్థలాన్ని హైడ్రా పరిరక్షించింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -