- Advertisement -
నవతెలంగాణ – చందుర్తి
తమ బ్యాంక్ లో మాజీ జెడ్పిటిసి నాగం కుమార్ అప్పు తీసుకున్నాడని గుర్తు తెలియని వ్యక్తులు పలువురికి ఫోన్ చేయడంతో ఇప్పుడు అది సామాజిక మాధ్యమంలో వైరల్ అయ్యింది. గురువారం మాజీ జెడ్పిటిసి నాగం కుమార్ స్థానిక పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేయడం జరిగింది. దీంతో స్థానిక ప్రజలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా నాగం కుమార్ మాట్లాడుతూ.. నేను ఏ బ్యాంక్ లో ఎలాంటి ఋణం తీసుకోలేదు. ప్రజలు ఎవరు నమ్మవద్దని ప్రజలకు తెలిపారు.
- Advertisement -