- Advertisement -
పందన పల్లి కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి
నవతెలంగాణ కట్టంగూర్: సర్పంచ్ గా అవకాశం ఇస్తే గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని పందనపల్లి కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థి కుంభం అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. ఆదివారం గ్రామంలో ఇంటింటికి తిరిగి తనకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థించారు. స్థానిక ఎమ్మెల్యే వేముల వీరేశం సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు. కార్యక్రమంలో నాయకులు గద్దపాటి దానయ్య, కుంభం తిరుమలరెడ్డి, గజ్జి ఎల్లయ్య, ముప్పిడి గోపాల్, నిమ్మనుగోటి పాపమ్మ, చిన్న వెంకటరెడ్డి, యాదయ్య, రవి, చిలుముల ఇద్దయ్య, శ్రీను, తదితరులున్నారు
- Advertisement -



