- Advertisement -
హైదరాబాద్ : ఇనార్బిట్‌మాల్‌లోని షాపర్స్ స్టాప్‌లో ఏర్పాటు చేసిన వ్రాంగ్ కొత్త ఉత్పత్తులను బాలీవుడ్ నటుడు ఇబ్రహీం అలీ ఆవిష్కరించారు. షాపర్స్ షాప్‌తో వ్రాంగ్ భాగస్వామ్యం ద్వారా ఇక్కడ ఆ సంస్థ కొత్త ఉత్పత్తులను సోమవారం ఇబ్రహీం అలీ విడుదల చేశారు. ఈ సందర్బంగా స్టోర్‌లో ఇబ్రహీం సందడి చేశారు. ఈ కార్యక్రమంలో షాపర్స్ స్టాప్ ఎండి కవీంద్ర మిశ్రా, వ్రాంగ్ కో ఫౌండర్స్ అంజనా రెడ్డి, విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు,
- Advertisement -