Wednesday, January 21, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చినుకు పడితే చిత్తడే.. 

చినుకు పడితే చిత్తడే.. 

- Advertisement -

నవతెలంగాణ – రాజోలి
రాజోలి మండల పరిధిలో మాన్ దొడ్డి  గ్రామంలోని 6వ వార్డులో చిన్నపాటి వర్షం పడ్డ ఆ వార్డు ప్రజలకు నిత్యవసరల కొరకు కూడా అక్కడ ఉన్న రోడ్లను వినియోగించుకోలేని పరిస్థితి ఏర్పడింది. చిన్నపాటి వర్షం పడ్డ రోడ్లంతా జలమయం కావడంతో స్థానికులు అధికారులకు సమస్యను వివరించిన ఎలాంటి ఫలితం లేకపోవడంతో అక్కడి వార్డు  సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్నత అధికారులు ఇప్పటికైనా స్పందించి తమ వార్డులో ఉన్నటువంటి సమస్యను పరిష్కరించాలని  అధికారులను కోరారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -