- Advertisement -
ఒకటవ టౌన్ ఎస్హెచ్ఓ రఘుపతి
నవతెలంగాణ – కంటేశ్వర్ : ఫోటోలో ఉన్న వ్యక్తిని గుర్తిస్తే ఒకటవ పోలీస్ షన్లో సంప్రదించాలని ఒకటవ పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ రఘుపతి సోమవారం తెలిపారు. ఎస్ హెచ్ ఓ రఘుపతి తెలిపిన వివరాల ప్రకారం.. ముంబయిలోని విక్రోలి వెస్ట్ లో జిల్లాకు చెందిన ఓ వ్యక్తి గా ఉన్నాడన్నారు. అక్కడి వాళ్లు విచారించగా తాను నిజామాబాద్కు చెందిన వ్యక్తినని చెబుతున్నప్పటికీ పూర్తి వివరాలు చెప్పలేకపోతున్నాడని తెలిపారు. ఇంగ్లిష్లో మాట్లాడుతున్నాడని పేర్కొన్నారు. ఈ వ్యక్తిని ఎవరైనా గుర్తిస్తే ఒకటో టౌన్లో సంప్రదించాలని సూచించారు.
- Advertisement -