Saturday, June 7, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ అరెస్ట్ సరికాదు..

అక్రమ అరెస్ట్ సరికాదు..

- Advertisement -

ఎమ్మార్పీఎస్ – టిజి మండల అధ్యక్షులు మంత్రి రాజబాపు..
నవతెలంగాణ – మల్హర్ రావు
: ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎలాంటి ధర్నా చేయకున్నా, ఎలాంటి సమావేశం నిర్వహించకున్నా, కారణం లేకుండా గురువారం తెల్లవారు జామున ఉదయం 4 గంటలకు బిఆర్ఎస్ పెద్దతూండ్ల గ్రామశాఖ అధ్యక్షుడు నారా రమేష్, ఎమ్మార్పీఎస్-టిజి మండల అధ్యక్షుడుమంత్రి రాజబాపు లను అక్రమంగా ప్రభుత్వం అరెస్ట్ చేయించడం సరికాదని సరికాదని గురువారం ఒక ప్రకటనలో వాపోయారు. ఈ సందర్భంగా మాట్లాడారు. దళిత బంధు లబ్ది దారులను ముందస్తూగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లుగా తెలిపారు. ప్రభుత్వం ఎన్నికల మేనిపేస్టోలో  ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -