Saturday, September 27, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం..

అక్రమ అరెస్టులు అప్రజాస్వామికం..

- Advertisement -

బీఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డి 
నవతెలంగాణ – రామారెడ్డి 

కామారెడ్డి జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో మండలంలోని బి ఆర్ ఎస్ మండల ప్రధాన కార్యదర్శి బుచ్చిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోమవారం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ప్రజా సమస్యల పై రేవంత్ రెడ్డి నీ ప్రశ్నిస్తారని, భయంతో ప్రభుత్వం అక్రమ అరెస్టులు చేసిందని ఇది సరైన పద్ధతి కాదని హెచ్చరించారు. వరద బాధితులను ఆదుకోవాలని, సర్వం కోల్పోయిన ప్రతి ఒక కుటుంబానికి రూ 50 వేలు తగ్గకుండా అందించాలని డిమాండ్ చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -