Thursday, September 11, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్చౌటుప్పల్ లో అక్రమ సిలిండర్ల పట్టివేత

చౌటుప్పల్ లో అక్రమ సిలిండర్ల పట్టివేత

- Advertisement -

నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
అక్రమంగా సిలిండర్లను అమ్ముతూ పట్టుబడ్డ వ్యక్తిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. పోలీసుల సమాచారం మేరకు గురువారం చౌటుప్పల్ రత్ననగర్ కాలనీలో ముత్యాలమ్మ గుడి వద్ద తడకమళ్ల రామలింగస్వామి షాప్ లో సోదా చేయగా అందులో నిండు ఇండియన్ సిలిండర్ పెద్దది-1, కాళీ ఇండియన్ సిలిండర్లు-3, ఇండియన్ సిలిండర్లు చిన్నవి-9, వెయిట్ మిషన్ షాపులో దొరికాయని తెలిపారు. దొరికిన సిలిండర్లను షాప్ యజమాని రామలింగ స్వామిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ కరుణాకర్ తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -