- Advertisement -
నవతెలంగాణ – ముధోల్
నియోజకవర్గ కేంద్రమైన కేంద్రమైన ముధోల్ శివారులో గల ఓ గుట్ట వద్ద అక్రమంగా మొరం తవ్వుతున్న ప్రొక్లయినర్ సోమవారం సీజ్ చేసినట్లు ఆర్ఐ నారాయణ పటేల్ తెలిపారు. అక్రమంగా మొరం తరలిస్తున్నారన్న సమాచారం మేరకు అక్కడికి వెళ్లి సంబంధిత వాహనాన్ని సీజ్ చేసి, ఉన్నతధికారులకు నివేదించినట్లు ఆయన పేర్కొన్నారు .ఈయన వెంట జిపిఓ కౌసర్ ఖాన్ ,నరసయ్యలు ఉన్నారు.
- Advertisement -



