- Advertisement -
- సుమారు 60 టన్నుల ఇసుక నిల్వలు స్వాధీనం
- నవతెలంగాణ – బెజ్జంకి
- మండల పరిధిలోని తోటపల్లి గ్రామ శివారులోని రామాలయం వద్ద ఇసుకను అక్రమంగా తరలిస్తున్న వాహనాన్ని మంగళవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్ కు తరలించినట్టు ఎస్ఐ సౌజన్య బుధవారం తెలిపారు. మూడు ప్రాంతాల్లో సుమారు 60 టన్నుల ఇసుక అక్రమ నిల్వలను స్వాధీనం చేసుకుని ఇసుక రవాణ చేస్తున్న వాహనం, ఇసుక నిల్వలపై కేసులు నమోదు చేసి దర్యాఫ్తు ప్రారంభించామని ఎస్ఐ తెలిపారు.
- Advertisement -