- Advertisement -
నవతెలంగాణ-రామారెడ్డి
మండలంలోని స్కూల్ తాండ గ్రామపంచాయతీ పరిధిలో 1,2 వార్డు పరిధిలో హైమాక్స్ లైట్లు గ్రామ సర్పంచ్ సలావత్ బుచ్చిరెడ్డి ప్రారంభించారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ప్రధానం కూడలిలో రాత్రిపూట తాండవాసుల సౌకర్యార్థం ఐమాక్స్ లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ రమేష్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, తండా కారోబార్ తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



