Sunday, March 15, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్హాస్టల్ విద్యార్థులకు ఫాస్సేల్ రికగ్నషన్ అమలు: కలెక్టర్

హాస్టల్ విద్యార్థులకు ఫాస్సేల్ రికగ్నషన్ అమలు: కలెక్టర్

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ 
జిల్లాలో 85 వివిధ సంక్షేమ హాస్టల్లో చదివే విద్యార్థిని,విద్యార్థులకు, సిబ్బందికి ఫాసషల్ రికార్డు నేషన్ అమలు చేయడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. రెసిడెన్షియల్ స్కూల్స్ ,యస్ సి, యస్. టీ , బీసీ వెల్ఫేర్, మైనార్టీ, మోడల్ స్కూల్, కేజీ బివి, హాస్టల్,స్కూల్ లో చదివే విద్యార్థినీ విద్యార్థులు సిబ్బంది తప్పకుండా హాజరును ఫేసిలాల్  రికగ్నైజేషన్  ద్వారా హాజరు శాతం, సిబ్బంది యొక్క అటెండన్స్ ధ్రువీకరించడం జరుగుతుందని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -