- Advertisement -
సాధారణంగా ఆహ్వానించిన మాజీ ఎమ్మెల్సీ పుట్ట
నవతెలంగాణ – మల్హర్ రావు.
మండలంలోని ఆన్సాన్పల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సజ్జల తిరుపతి, శనిగరపు రాజు ఆదివారం బీఆర్ఎస్ పార్టీలో ఢిల్లీ రాజు ఆధ్వర్యంలో,మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ సమక్షంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు.వారికి గులాబీ కండువాలు కప్పి సాధారణంగా పుట్ట ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు
- Advertisement -



