- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో మద్యం ధరలు పెరిగాయి. ఈ మేరకు ధరలు పెంచుతున్నట్లు ఆబ్కారీ శాఖ దుకాణాలకు సర్క్యులర్లు జారీ చేసింది. చీప్ లిక్కర్ మినహా అన్నింటిపై ధరలు పెరిగాయి. 180mlకు రూ.10, హాఫ్ బాటిల్ కు రూ.20, ఫుల్ బాటిల్కు రూ.40 పెంచుతూ ఎక్సైజ్ శాఖ నిర్ణయం తీసుకుంది. పెరిగిన ధరలు రేపటి నుంచి అమలు కానున్నాయి.
- Advertisement -