Monday, February 2, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తాడిచెర్ల 13వ వార్డు సభ్యుడిగా ఇందారపు చెంద్రయ్య ప్రమాణస్వీకారం

తాడిచెర్ల 13వ వార్డు సభ్యుడిగా ఇందారపు చెంద్రయ్య ప్రమాణస్వీకారం

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్లలోని 13వ వార్డు సభ్యుడుగా ఎన్నికైన ఇందారపు చెంద్రయ్య సోమవారం ప్రత్యేక అధికారి,కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డికే ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చెరపట్టారు. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. చెంద్రయ్య ఇప్పటికి నాలుగవ సారి వార్డు సభ్యుడుగా ఎన్నికయ్యారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -