- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: తెలంగాణలో సెప్టెంబర్ 15 నుంచి కాలేజీలు నిరవధికంగా బంద్ ను పాటిస్తున్నాయి. వందల కోట్ల రూపాయల ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్స్ విడుదల చేయాలని విద్యార్థులు, కాలేజీ యాజమాన్యాలు, విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అయినా రాష్ట్ర ప్రభుత్వం దీనిపై స్పందించకపోవడంతో యాజమాన్యాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పెండిగ్ లో ఉన్న ఫీజు బకాయిలు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని యెడల ఇంజినీర్స్ డేను బ్లాక్తేగా ప్రటిస్తామని, బంద్ పాటిస్తామని కాలేజీల యాజమాన్యాలు ప్రకటించాయి.
- Advertisement -