Friday, August 15, 2025
E-PAPER
spot_img
Homeతెలంగాణ రౌండప్పసుపు బోర్డు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

పసుపు బోర్డు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ – నిజామాబాద్ సిటీ 
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని జాతీయ పసుపు బోర్డు కార్యాలయంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా పసుపు బోర్డు కార్యాలయంలో నిర్వహించారు. జాతీయ పతాక ఆవిష్కరణను జాతీయ పసుపు బోర్డు చైర్మన్ పల్లె గంగారెడ్డి ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షులు దినేష్ కులాచారి , పసుపు బోర్డు డిప్యూటీ డైరెక్టర్ సుందరేషన్ , అధికారులు జవహర్, రాణి, రాజమాణిక్యం, మాధవన్, అలాగే అనేకమంది రైతులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad