- Advertisement -
హైదరాబాద్ : ఇంటర్నేషనల్ పోలో చాంపియన్‌షిప్ పోటీల్లో 6 గోల్ విభాగం ఫైనల్లో నేడు భారత్, ఫ్రాన్స్ తలపడనున్నాయి. మంగళవారం హైదరాబాద్‌లోని హెచ్‌పిఆర్‌సిలో జరిగిన సెమీఫైనల్లో అమెరికాపై ఫ్రాన్స్ 10-2తో గెలుపొందింది. తొలి చుక్కర్‌లో 5-1, రెండో చుక్కర్‌లో 3-0, మూడో చుక్కర్‌లో 2-1తో అమెరికాపై ఫ్రాన్స్ స్పష్టమైన ఆధిపత్యం చూపించింది.
- Advertisement -



