Thursday, May 8, 2025
Homeతాజా వార్తలుపాక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత్‌ దాడి

పాక్‌ క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత్‌ దాడి

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : పాకిస్థాన్‌ క్షిపణి రక్షణ వ్యవస్థపై భారత సైన్యం దాడి చేసింది. లాహోర్‌లోని క్షిపణి రక్షణ వ్యవస్థను నిర్వీర్యం చేసింది. ఈ నెల 7న అర్ధరాత్రి నుంచి భారత  సరిహద్దులపై డ్రోన్లు, మిసైళ్లతో పాకిస్థాన్‌ దాడి చేసేందుకు యత్నించింది. వాటిని కూడా భారత్‌ నిర్వీర్యం చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -