- Advertisement -
గంభీర్ పూర్ లో ఘనంగా క్రిస్మస్ వేడుకలు
నవతెలంగాణ – దుబ్బాక
సర్వ మతాల సారాంశమే భారతీయ సంస్కృతికి ప్రతిబింబమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకురాలు కత్తి కార్తీక గౌడ్ చెప్పారు. క్రిస్టమస్ పర్వదిన సందర్భంగా గురువారం దుబ్బాక మండలం గంభీర్ పూర్ లోని చర్చిలో జరిగిన ప్రార్థనల్లో ఆమె ముఖ్యఅతిథిగా హాజరైనారు. కేకు కట్ చేసి క్రిస్టమస్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ సర్పంచ్ కరికే భాస్కర్, పలువురు పాల్గొన్నారు.
- Advertisement -



