Wednesday, November 19, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జన్నారంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి..

జన్నారంలో ఘనంగా ఇందిరాగాంధీ జయంతి..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
భారతదేశ తొలి మహిళా ప్రధానమంత్రి, భారతరత్న, ఇందిరా గాంధీ జయంతి వేడుకలను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముజఫర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో పేషెంట్లకు బ్రెడ్, పండ్ల పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి మేకల మాణిక్యం, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు సయ్యద్ ఇసాక్, మచ్చ శంకరయ్య, అజ్మీర నందు నాయక్, మామిడిపల్లి ఇందయ్య, దుమల్ల రమేష్, టేకుమట్ల పంకజ, లక్ష్మి, షాహిన్ ఫాతిమా, దాముక కరుణాకర్, ముత్యం సతీష్, దుర్గం గంగాధర్,హన్మంత రావు,, సోషల్ మీడియా మండల కన్వీనర్ షాకీర్ అలీ, హజారుద్దీన్   రాహుల్ యాదవ్, బాదావత్ శేషురావు, బోడ రవి నాయక్, అబ్దుల్ ముజ్జు, కస్తూరి భూమన్న, కటుకూరి రమేష్, కంప సుధీర్ కుమార్, జిలకర గంగన్న, యాతం నాగేష్, గట్టయ్య, జెల్ల బాపు, గాజుల సత్తయ్య, ఆరె శిరీష్ కుమార్, చంద్రయ్య  అజహర్ తదితరులు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -