Saturday, May 17, 2025
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు 

ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు 

- Advertisement -

నవతెలంగాణ గాంధారి 

గాంధారి మండలంలోని గండివెట్ గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు వేశారు. ఈ  సందర్భంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ  చైర్మన్ పరమేశ్వర్  మాట్లాడుతూ గాంధారి మండలంలో మరెన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో జరుగుతాయని ఎవ్వరు కూడా అధైర్య పడద్దని అన్నారు.  నిరుపేదలకు ప్రతి ఒక్కరికి ఇందిరమ్మ ఇండ్ల మంజూరు చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు, గ్రామ ఇందిరమ్మ కమిటీ సభ్యులు, నాయకులు, తదితరలుపాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -