- Advertisement -
నవతెలంగాణ – దామరచర్ల: ఇందిరమ్మ ఇళ్ల పథకం నిరంతరం కొనసాగుతుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి తెలిపారు. దామరచర్లలో నిర్వహించిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. తొలి ఏడాదిలో 4.50లక్షల ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేశామని చెప్పారు. ఇల్లు రానివారికి మరో ఏడాదిలో ఇచ్చే బాధ్యత తమదని అన్నారు. విడతలవారీగా ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇల్లు కట్టించి ఇస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రభుత్వం 10లక్షల మందికి కొత్తగా రేషన్‌కార్డులు ఇచ్చిందని గుర్తుచేశారు.
- Advertisement -