- Advertisement -
నవతెలంగాణ – పెద్దవూర
తెలంగాణ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం ప్రారంభించిన ఇందిరమ్మ చీరల పంపిణీలో భాగంగా మండలంలోని బసిరెడ్డి పల్లి గ్రామంలో సర్పంచ్ తుడెం శ్రావణి రాకేష్, ఉప సర్పంచ్ రావుల విజయ, కార్యదర్శి శ్యామ్ సుందర్ రెడ్డి మంగళవారం మహిళా సంఘాల సభ్యులు ఇంటింటికి వెళ్లి, బొట్టు పెట్టి గౌరవంగా చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ విజయలక్షి, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -



