- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు
మండలంలోని కొయ్యూరు గ్రామపంచాయతీ ఆవరణలో 18 సంవత్సరాలు పైబడిన మహిళల అందరికి ప్రభుత్వం రెండవ విడతగా అందించిన ఇందిరమ్మ చీరలను మంగళవారం కొయ్యూరు సర్పంచ్ కొండ రాజమ్మ,కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యదర్శి అయిత రాజిరెడ్డి అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అంగోత్ రవీందర్, బిస్కుల అశోక్, గొట్టం లక్ష్మినారాయణ, వేల్పుల వెంకటేష్, లకావత్ రాజేందర్ పాల్గొన్నారు.
- Advertisement -



