- Advertisement -
నవతెలంగాణ – బాల్కొండ
మండల పరిధిలోని బోదేపల్లి గ్రామంలో సర్పంచ్ నీరటి రాజమణి, ఉపసర్పంచ్ కోట అఖిలేష్ ఆధ్వర్యంలో శనివారం ఇందిరమ్మ చీరాలు పంపిణి చేశారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం అధ్యక్షురాలు లలిత, లావణ్య,సుగుణ,మానస, జూలేక.సీసీలు, వివోఏలు, నాయకులు పాల్గొన్నారు.
- Advertisement -



