Wednesday, April 1, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం

ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశం

- Advertisement -

నవతెలంగాణ – భిక్కనూర్
మండలంలోని పెద్ద మల్లారెడ్డి గ్రామంలో బుధవారం కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఇందిరమ్మ ఇంటి గృహ ప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా టి పి సి సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బద్దం ఇంద్రకరణ్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై సర్పంచ్ సాయ గౌడ్ తో కలిసి ఇందిరమ్మ ఇంటి గృహప్రవేశం చేశారు. ఇందిరమ్మ పథకం ద్వారా లబ్ధిదారులకు ఇళ్లు అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తు కాంగ్రెస్ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ చైతన్య కొండల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ భిక్కనూర్ పట్టణ అధ్యక్షులు దయాకర్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లక్ష్మి, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.   

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -