Monday, July 14, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు..

శరవేగంగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు..

- Advertisement -

జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు..
నవతెలంగాణ – జుక్కల్ 
: నియోజకవర్గంలో నీ సుమారుగా అన్ని గ్రామాలలో ఇందిరమ్మ పథకంలో మంజూరైన ఇండ్ల నిర్మాణాలు శరవేగంగా కొనసాగుతున్నాయని జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు అన్నారు. ఈ సందర్భంగా ఓ ప్రకటన విడుదల చేస్తూ ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం లో భాగంగా రెండు దశల్లో మూడు లక్షల ఇండ్లు మంజూరైనయని అన్నారు. వీటిలో సగానికి పైన ఇండ్ల నిర్మాణాలు కొనసాగుతున్నాయని తెలిపారు. స్కీంను ఎప్పటికీ అప్పుడు పరిశీలిస్తూ పర్యవేక్షిస్తూ నిర్మాణ పనులను స్పీడ్ అప్ చేశామని పేర్కొన్నారు. ప్రతి సోమవారం వీటికి సంబంధించిన బిల్లులు గ్రీన్ ఛానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -