- Advertisement -
నవతెలంగాణ – కంఠేశ్వర్
ఇందూరు యువత స్వచ్చంద సేవా సంస్థ ప్రతి నెల నిర్వహించే సమీక్ష సమావేశం వారి కార్యాలయంలో అధ్యక్షుడు మద్దుకూరి సాయిబాబు ప్రధాన కార్యదర్శి వాలా బాలకిషన్ సమక్షంలో నిర్వహించారు. తమ సంస్థ చేస్తున్న కార్యక్రమాలు గురించి కార్యవర్గానికి తెలియపరిచారు. అనంతరం పలు కార్యక్రమాలకి సంబంధించి కార్యవర్గం పలు సుచనలు సలహాలు అందించారు తమ సంస్థ సేవ కార్యక్రమాల్లో ముందుంటుందని తెలిపారు.
- Advertisement -