Thursday, January 8, 2026
E-PAPER
Homeఆదిలాబాద్ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన..

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పరిశీలన..

- Advertisement -

నవతెలంగాణ – సారంగాపూర్
సకాలంలో ఇండ్లు నిర్ణయించుకోవాలని స్వర్ణ గ్రామ సర్పంచ్ మల్లేష్, మార్కెట్ చైర్మన్ అబ్ధుల్ హాది అన్నారు. మంగళవారం గ్రామాల్లోని మంజూరైన ఇందిరమ్మ ఇండ్లను ఉప సర్పంచ్ సాహెల్,గ్రామ కార్యదర్శి ప్రేమలత తో కలసి పరిశించారు. కొన్ని ఇండ్లు పూర్తికగా మరి 10 ఇండ్లు బేస్మెంట్ పూర్తి కాగా  5 ఇండ్లు పునాది తవ్వి పనులు చేపట్టారు. వివిధ దశల్లో పూర్తి అయిన లబ్ధి దారుల ఖాతాల్లో డబ్బులు జమ అయ్యన్నారు. మిగతా వారు సకాలంలో ఇండ్లు నిర్మించుకోవాలని అవగాహన కల్పించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -