Wednesday, May 14, 2025
Homeతెలంగాణ రౌండప్ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన..

ఇందిరమ్మ ఇండ్ల పరిశీలన..

- Advertisement -

నవతెలంగాణ – రామారెడ్డి : మండల కేంద్రంలో నిర్మిస్తున్న ఇందిరమ్మ మోడల్ హౌస్ను, పల్లె ప్రకృతి వనాన్ని మంగళవారం మండల ప్రత్యేక అధికారి భాస్కర్, ఎంపీడీవో తిరుపతిరెడ్డి తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిర్మాణాన్ని నాణ్యతతో, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి క్రాంతి కుమార్ తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -