Wednesday, January 7, 2026
E-PAPER
Homeఖమ్మంపోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన

పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రం పరిశీలన

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
మున్సిపాల్టీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో రానుండటంతో ఎన్నికల అధికారులు కార్యక్రమాలను ముమ్మరం చేసారు. శనివారం మున్సిపల్ కమీషనర్ నాగరాజు వ్యవసాయ కళాశాలను సందర్శించారు. ఈవీఎం ల స్ట్రాంగ్ రూం,పోలింగ్ సామాగ్రి పంపిణీ కేంద్రాలకు అనువైన గదులను, ప్రాంతాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఏడీ డాక్టర్ హేమంత కుమార్,శ్రావణ్ కుమార్ లు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -