Sunday, November 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

నూతన ట్రాన్స్ ఫార్మర్ ఏర్పాటు

- Advertisement -

నవతెలంగాణ – పెబ్బేరు
పెబ్బేరు పురపాలక కేంద్రంలోని సింగల్ విండో కార్యాలయం దగ్గర ట్రాన్స్ఫార్మర్ కాలిపోవడంతో విద్యుత్ అధికారులు కొత్త ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేశారు. ట్రాన్స్ ఫార్మర్ సమస్యను విద్యుత్ అధికారులు త్వరగానే పరిష్కరించారు. అయితే పురపాలక కేంద్రంలో ఇలాంటి సమస్యలు అనేకం ఉన్నాయి. వాటిని కూడా పరిశీలించాలని ప్రజలు విద్యుత్ అధికారులను కోరుతున్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -