Wednesday, February 25, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ వార్షిక పరీక్షలు

ప్రశాంతంగా ప్రారంభమైన ఇంటర్ వార్షిక పరీక్షలు

- Advertisement -

నవతెలంగాణ – మల్హర్ రావు
మండల కేంద్రమైన తాడిచెర్ల జూనియర్ కళాశాల ఇంటర్ పరీక్ష కేంద్రంలో బుధవారం ప్రారంభమైన ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల్లో భాగంగా ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని సెంటర్ చీప్ సూపరిండెంట్ కరుణాకర్ తెలిపారు. ప్రథమ సంవత్సరం విద్యార్థులు జనరల్ లో 109 విద్యార్థులకు గాను 105 మంది విద్యార్థులు హాజరయ్యారు.నలుగురు విద్యార్థులు గైరాజరయ్యారని తెలిపారు. అలాగే ఒకేషనల్ కోర్సులో 15 మంది విద్యార్థులకు గాను 13 మంది విద్యార్థులు హాజరై ఇద్దరు విద్యార్థులు గైరాజరయ్యారని తెలిపారు.ఈ పరీక్షలు సీసీ కెమెరాల నిఘాలో జరుగుతున్నగా తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -