Saturday, November 1, 2025
E-PAPER
Homeతాజా వార్తలునేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ

నేటి నుంచి ఇంటర్ పరీక్ష ఫీజు స్వీకరణ

- Advertisement -

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : ఇంటర్ వార్షిక పరీక్షల ఫీజును నేటి నుంచి స్వీకరించనున్నారు. లేట్ ఫీజు లేకుండా ఈ నెల 14 వరకు చెల్లించొచ్చు. రూ.100 ఫైన్‌తో ఈ నెల 16-24, రూ.500తో ఈ నెల 26 నుంచి డిసెంబ‌ర్‌ 1 వరకు, రూ.2వేల జరిమానాతో డిసెంబ‌ర్‌ 10 నుంచి 15 వరకు స్వీకరిస్తారు. ఇంగ్లీష్‌ ప్రాక్టికల్స్‌కు రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. జనరల్ స్టూడెంట్స్ కు రూ.630, ఫస్టియర్ ఒకేషనల్‌కి రూ.870, సెకండియర్ ఆర్ట్స్‌కు రూ.630, సెకండియర్ సైన్స్, ఒకేషనల్‌కి రూ.870 చెల్లించాలి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -