Tuesday, January 20, 2026
E-PAPER
Homeట్రెండింగ్ న్యూస్ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

ఇంటర్మీడియట్ బోర్డు కీలక నిర్ణయం

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 5 నిమిషాల వరకు ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాసేందుకు అనుమతించనున్నారు. గతేడాది అమలు చేసిన ఈ నిబంధనలు ఈసారి కూడా కొనసాగించనున్నట్లు ఇంటర్ బోర్డు పేర్కొంది. రాష్ట్రంలో ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షలు జరగనున్నాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -