- Advertisement -
నవతెలంగాణ – కాటారం
మండలంలోని బయ్యారం గ్రామ సర్పంచ్ గా ఎన్నికైన ఇనుగాల లింగయ్య సోమవారం ప్రత్యేక అధికారి, కార్యదర్శి లక్ష్మి చే ప్రమాణ స్వీకారం చేసి, బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా లింగయ్య మాట్లాడుతూ.. ప్రజాప్రతినిధుగా అవకాశం కల్పించిన ప్రజలకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు పాల్గొన్నారు.
- Advertisement -



