Wednesday, July 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్కస్తూర్బాలో తాత్కాలిక టీచర్ పోస్టులకు ఆహ్వానం..

కస్తూర్బాలో తాత్కాలిక టీచర్ పోస్టులకు ఆహ్వానం..

- Advertisement -

స్పెషల్ ఆఫీసర్ ఎం.భవాని
నవతెలంగాణ – మల్హర్ రావు

మండలంలోని దుబ్బపేట గ్రామాపరిదిలోగల  కస్తూరిబ్బా గాంధీ ఆశ్రమ బాలబాలికల విద్యాలయంలో తాత్కాలిక ప్రాతిపాదికన గెస్ట్ టీచర్ల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా పాఠశాల స్పెషల్ అధికారి భవాని మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడారు ఆరో తరగతి నుండి పదవ తరగతి విద్యార్థులకు హిందీ, ఇంగ్లీష్, సాంఘిక సబ్జెక్టులు బోధించుటకు మరియు జూనియర్ కాలేజీలో విద్యార్థులకు ఎంపీహెచ్ డబ్ల్యూ సజెక్టు బోధించడానికి,  బిఎస్సి నర్సింగ్ పూర్తి చేసిన రెస్ట్ అధ్యాపకుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపారు.

అలాగే సీవీక్స్,ఏకనామిక్స్,తెలుగు బోధించుటకు గెస్ట్ మహిళ అధ్యాపకుల నుండి దరఖాస్థులు ఆహ్యానిస్తున్నమన్నారు.పాఠశాలలో బోధించింటకు బిఈడి,టిఈటి పూర్తి చేసి అర్హత కలిగి ఉండాలన్నారు.అర్హత కలిగిని మహిళ అభ్యర్థులు ఈ నెల 30,31వ తేదిల్లో సంబంధితో సర్టిఫికెట్లతో కస్తూరాగాంధీ పాఠశాలలో దరఖాస్తు చేసుకోవతుందిగా ఆమె తెలిపారు.ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ఎస్ఈసి,ఎంపీ హెచ్ ఐ ఎల్ లో ఖాళీగా ఉన్నా సీట్లకు స్పాట్ అడ్మిషన్లు ఇవ్వడం జరుగుతుందన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -