Saturday, May 24, 2025
Homeతెలంగాణ రౌండప్బెల్లి లలితక్క 26వ వర్ధంతికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

బెల్లి లలితక్క 26వ వర్ధంతికి ఎమ్మెల్యేకు ఆహ్వానం

- Advertisement -

నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్ : తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆట పాటలతో తెలంగాణ భావజాలాన్ని ఊరురా వ్యాప్తి చేసి ప్రజలని చైతన్య పరచి, తెలంగాణ కోసం తన జీవితాన్ని త్యాగం చేసి ప్రాణాలు అర్పించి లేడి గద్దర్ గా తెలంగాణ గాన కోకిలగా మనందరి గుండెల్లో  చిరస్థాయిగా నిలిచిపోయిన మన బెల్లి లలితక్క 26 వ వర్ధంతి సందర్భంగా భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ని  ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో బెల్లి లలితక్క కుమారుడు సూర్య ప్రకాష్, ఎల్లంల జంగయ్య యాదవ్, పోతంశెట్టి వెంకటేశ్వర్లు, పోత్నక్ ప్రమోద్ కుమార్ గుర్రాల శ్రీను, మేకల బాలు, శివుడు, శ్రీరామ్ మురళి కృష్ణ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -