- Advertisement -
ఆదర్శ ప్రధానాచార్యులు మాలోత్ సంగీత
మిగిలిన ఇంటర్ ఖాళీలకు ప్రవేశాలు
నవతెలంగాణ – బెజ్జంకి : మండలంలోని ఆదర్శ విద్యాలయంలో బోధనకు గంటల ప్రాతిపదికన అర్హులైన అభ్యర్థులు కావాలని ప్రధానాచార్యులు మాలోత్ సంగీత ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వీరు పిల్లలకు 6 నుండి 8 తరగతుల వరకు సాంఘిక శాస్త్రం చెప్పడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని అన్నారు. అలాగే ఇంటర్ లో మిగిలిన సుమారు 10 ఖాళీల ప్రవేశాలకు అవకాశముందని ఆసక్తిగల విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సంగీత సూచించారు.
- Advertisement -